Wednesday, August 19, 2009

నౌ ఐ అం 28

ఈ రోజీ నేను నా ౨౮వ పుట్టినరోజు జరుపుకున్నాను. ...కాని ఇది నా లైఫ్ లో కొంత చెడు మరి కొంత సంతోసం నింపాయి ...ఈ రోజు నుంచి బ్లాగ్గింగ్ స్టార్ట్ చేశాను .. ఇక పై ఈ బ్లాగ్ లో మీరు అందరు నా లైఫ్ లో జరిగిన సంగటనల గురించి తెలుసుకుంటారు.....లెట్స్ సి వాట్ హప్పెన్స్ నెక్స్ట్